రాష్ట్రీయం

‘స్థానిక’ ప్రతినిధుల వేతనాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌లకు దాదాపు 78 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాలతో పాటు ఎంపీపీ, జడ్‌పీపీ లకు ఇతర అవసరాలకోసం స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.