రాష్ట్రీయం

అమెరికాకు క్యూ కట్టిన భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: అమెరికా సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరిగిందని నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీసు (ఎన్‌టిటిఓ) పేర్కొంది. ఎన్‌టిటిఓ గణాంకాలను అమెరికా కాన్సులేట్ విడుదల చేసింది. 2016తో పోలిస్తే 2017లో ఈ సంఖ్య 6.5 శాతం పెరిగిందని రిపోర్టు పేర్కొంది. 2016లో 12,06,771 మంది భారత్ నుండి అమెరికా సందర్శించగా, 2017లో ఈ సంఖ్య 12,85,466కు పెరిగిందని అమెరికా పర్యాటక శాఖ పేర్కొంది.