రాష్ట్రీయం

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: కూకట్‌పల్లి టీటీడీపీ అభ్యర్ధిగా నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు టీటీడీపీ కార్యాలయ కార్యదర్ళి జి బుచ్చిలింగం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలిట్‌బ్యూరో సభ్యులతో చంద్రబాబు చర్చించి సుహాసిని పేరును ఖరారు చేస్తూ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను ఆదేశించినట్టు చెప్పారు. ఒక పక్క నందమూరి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు సెటిలర్లకు ఊరట కలిగించారు.