రాష్ట్రీయం

విజయానికి కేసీఆర్ యాగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించేందుకు అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రెండు యాగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో చండీయాగం, చండీ సహిత రుద్ర హోమం చేయాలని సంకల్పించినట్లు సమాచారం. రాజాశ్యామల చండీ యాగంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు. చండీ సహిత రుద్ర హోమంలో కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు, ముఖ్య అనుచరులు పాల్గొంటారని తెలిసింది. ఈ యాగంలో 120 మంది రుత్వికులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.