రాష్ట్రీయం

తెలంగాణలో సర్వసన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందడి మొదలైంది. శుక్రవారం పోలింగ్ జరగనుండగా, ఈవీఎంలు ఇతర సామాగ్రితో ఎన్నికల సిబ్బంది, అధికారులు తమకు కేటాయంచిన కేంద్రాలకు గురువారమే ప్రయాణమయ్యారు. వాటి పనితీరును గురించిన వివరాలు తెలుసుకున్న తర్వాత తమతమ కేంద్రాలకు వెళ్లారు. దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, వారిని కేంద్రాలకు తరలించడానికి వాహనాలు సిద్ధమయ్యాయ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది.