రాష్ట్రీయం

శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గుమురిపాల ముంగిళ్ళు ముద్దులొలుక
కోరికల పుంజులెగయగ కాళ్ళుదువ్వి
గాలిపటములు నింగిని కలియతిరగ
మకర సంక్రాంతి పర్వము మనసులూపె.
*
పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులకు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- చీఫ్ ఎడిటర్
*

గమనిక
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రభూమి కార్యాలయానికి
నేడు సెలవు. ఈ కారణంగా రేపటి సంచిక వెలువడదు. పునర్దర్శనం జనవరి 17 గురువారం
- యాజమాన్యం