రాష్ట్రీయం

గాజువాక నుంచి పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, మార్చి 21: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం గాజువాక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మదాసు గంగాధర్, విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పవన్ వెంట వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందచేశారు. నామినేషన్ దాఖలు చేసిన జగన్‌తో ఆర్వో ప్రమాణం చేయించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రయం నుండి నేరుగా గాజువాక జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు.

చిత్రం..గాజువాక జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న పవన్ కళ్యాణ్