రాష్ట్రీయం

17న ఎడ్‌సెట్, 18న ఎంసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, ఏపీ ఎంసెట్ ఫలితాలను 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేయనున్నారు.
డీసెట్‌కు 11,722 మంది హాజరు
బుధవారం నిర్వహించిన డీసెట్ ఆన్‌లైన్ పరీక్షకు 11,722 మంది హాజరయ్యారని డీసెట్ కన్వీనర్ పీ పార్వతి తెలిపారు. ఉదయం 36 సెంటర్లలో 8486 మంది అభ్యర్థులకు గాను 6823 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 21 సెంటర్లలో 6062 మంది అభ్యర్థులకు గాను 4899 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం కూడా రెండు సెషన్‌లలో ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుందన్నారు.