రాష్ట్రీయం

చంద్రబాబు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ ఆమోదం
అమరావతి, మే 23: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించటంతో ముఖ్యమంత్రి పదవికి తాను, తన మంత్రిమండలి రాజీనామా చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు గురువారం రాజీనామా పత్రాన్ని పంపగా గవర్నర్ ఆమోదించారు. నిబంధనల ప్రకారం వచ్చేనెల 8వ తేదీ వరకు టీడీపీ ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. అయితే కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనుండటంతో చంద్రబాబు రాజీనామా సమర్పించారు.