రాష్ట్రీయం

నేడు కేసీఆర్‌తో జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఈనెల 30న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కేసీఆర్‌కు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆహ్వాన పత్రాన్ని అందివ్వనున్నారు. శనివారం అధికార హాదాలోనే జగన్మోహనరెడ్డి హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను జగన్మోహనరెడ్డి కలవనున్నారు. 30 వతేదీన తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని గవర్నర్‌కు జగన్ వివరించనున్నారు.