జాతీయ వార్తలు

సోషల్ వెల్ఫేర్ చైర్‌పర్సన్‌గా రాగం సుజాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: సోషల్ వెల్ఫేర్ చైర్‌పర్సన్‌గా రాగం సుజాతను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాగం సుజాత గతంలో రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు.