తెలంగాణ
తెలంగాణలో పిజి అడ్మిషన్లకు నోటిఫికేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 11: ఉస్మానియా యూనివర్శిటీతో పాటు తెలంగాణ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు, అనుబంధ, ప్రైవేటు పిజి కళాశాలల్లో 2016-17 విద్యాసంవత్సరానికి 3ఒయుసెట్-20162 నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నెల 13 నుంచి మే 7 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుందని పిజి అడ్మిషన్స్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి చెప్పారు. నాలుగు వర్శిటీల్లో ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసిజె, ఎంఎల్‌ఐసి, ఐదేళ్ల పిజి కోర్సులు, పిజి డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని ఆయన చెప్పారు.