రాష్ట్రీయం

హైదరాబాద్ బర్కత్‌పురాలో యాదాద్రి సమాచార కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బర్కత్‌పురాలో నిర్మించిన యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి దేవాదాయశాఖ మంత్రి నల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అందజేశారు.
చిత్రం... యాదాద్రి సమాచార కేంద్ర ప్రారంభానికి రావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న మంత్రి ఐకే రెడ్డి