రాష్ట్రీయం

స్పీకర్‌గా తమ్మినేని.. నేడు ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: రాష్ట్ర శాసనసభాపతి ఎన్నిక గురువారం లాంఛన ప్రాయంగా జరగనుంది. స్పీకర్‌గా అధికార పార్టీకి చెందిన తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా, బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బలపరిచారు. సభలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 151 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.