రాష్ట్రీయం

ఎయిమ్స్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఎయిమ్స్ యూజీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1207 సీట్లకు దాదాపు 3,38,457 మంది పోటీ పడ్డారు. దేశవ్యాప్తంగా 15 ఎయిమ్స్‌లో ఈ ఏడాది అడ్మిషన్లకు 154 పట్టణాల్లో 316 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7352 మంది అబ్బాయిలు, 4027 మంది అమ్మాయిలు యూజీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో నీట్ టాపర్ భవిక్ బన్సాల్ ఎయిమ్స్ టాపర్‌గా నిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, మంగళగిరి ఎయిమ్స్ సంస్థల్లోనూ ఈ ఏడాది అడ్మిషన్లు జరుగనున్నాయి.