రాష్ట్రీయం

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన విజయసాయిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి జగన్, ఏపీ ప్రజల తరపున విజయసాయిరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ను శాలువాతో సత్కరించి తిరుపతి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
చిత్రం... రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బిశ్వభూషణ్‌కు శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న విజయసాయిరెడ్డి