రాష్ట్రీయం

‘గీతాంజలి’ తెలుగు గ్రంథం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన గీతాంజలి తెలుగు అనువాద గ్రంథాన్ని ప్రఖ్యాత కవి, విమర్శకుడు కే శివారెడ్డి ఆదివారం నాడు ఇందిరాపార్కు హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. విశ్వనాధ సాహితీ పీఠం గౌరవాధ్యక్షుడు డాక్టర్ వేల్చాల కొండల రావు సభకు అధ్యక్షత వహిస్తారు. గీతాంజలి గ్రంథాన్ని తెలుగులో తెలుగు అకాడమి మాజీ సంచాలకుడు డాక్టర్ వెల్చాల కొండలరావు రచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి కే శ్రీనివాసరావు పాల్గొంటారు. రవీంద్రనాధ్ ఠాగూర్ 158వ జయంతి సందర్భంగా విశ్వనాధ జయంతి ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరిస్తారు.