రాష్ట్రీయం

దక్షిణ కోస్తాపై అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 22: మధ్య మహారాష్ట్ర, దక్షిణ కోస్తా నుంచి కర్ణాటక, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇటువంటి అల్పపీడనద్రోణి ఏర్పడినపుడు కొన్నిచోట్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం వివరించింది.