రాష్ట్రీయం

అనంతగిరి పంప్ హౌస్‌కు అన్నపూర్ణగా నామకరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా నిర్మించిన వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌లకు నామకరణం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తాజాగా అనంతగిరి రిజర్వార్, పంపుహౌజ్‌కు అన్నపూర్ణ పేరు ఖరారు చేశారు. అయితే రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్లకు అవే పేర్లతో కొనసాగించనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వరకే వివిధ బ్యారేజీలకు సరస్వతి, పార్వతి, లక్ష్మీల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.