రాష్ట్రీయం

నీటి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: నీటి వినియోగం, నీటి వనరుల పునరుద్ధరణలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందజలోనిలిచాయి. గత మూడేళ్లగా వివిధ రాష్ట్రాలో అధ్యయంన చేసి నీతి ఆయోగ్ సూచికలను రూపొందించింది. దీనికి సంబంధించిన నివేదికలను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం విడుదల చేశారు. నీటి యాజమన్య పద్ధతుల రూప కల్పన, అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నీటి వనరుల పునరుద్ధరణలో వందశాతం సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి ర్యాంకు సాధించింది. ఆంధ్రప్రదేశ్ రెండు, తెలంగాణకు పదో ర్యాంకు వచ్చాయి.