రాష్ట్రీయం

టీటీడీకి వాహనాల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 11: టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బెంగళూరుకు చెందిన కూపేందర్ రెడ్డి శుక్రవారం రూ. 70 లక్షల విలువ చేసే రెండు మహేంద్ర ఆల్లూరస్ జీ4 కార్లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం వా టి రికార్డులను టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇదిలావుండగా మలేషియాకు చెందిన ప్రవాస భారతీయుడు రవీంద్ర సుబ్రమణియన్ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టుకు రూ. 10లక్షల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మొత్తాన్ని డీడీ రూపంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందజేశారు.