రాష్ట్రీయం

చిరంజీవి చేతుల మీదుగా జాతీయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో 2018 సంవత్సరానికి గాను దివంగత నటీమణి శ్రీదేవికి ప్రకటించిన అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకుంటున్న బోనీ కపూర్.
చిత్రంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ సినీ నిర్మాత, ‘కళాబంధు’ సుబ్బరామి రెడ్డి