రాష్ట్రీయం
ముగ్గురిపై వేటు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 December 2019
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి కేసులో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ముగ్గురిపై వేటు పడింది. సబ్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.