రాష్ట్రీయం

ఆర్టీసీ అప్రెంటిషిప్ అభ్యర్థులకు పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: గత రెండు సంవత్సరాలుగా ఆర్టీసీలో అప్రంటిషిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలను సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 3568 మంది రాష్టల్రోని 97 డిపోల్లో అప్రంటిషిప్ ( వివిధ రకాల మెకానిక్‌లు) చేస్తున్నారు. 2019 అక్టోబర్ 31 నాటికి అప్రంటిషిప్ పూర్తి చేసిన అభ్యర్థలు ప్రాక్టికల్ పరీక్షలకు అర్హులుగా అధికారులు చెబుతున్నారు. ఈనెల 14న ప్రాక్టికల్ పరీక్షలు ఆయా డిపోల మేనేజర్ల నేతృత్వంలో స్థానికంగా నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఈనెల 13న డిపోల వద్ద సమాచారం తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.