రాష్ట్రీయం

నా వందో సినిమాకు క్లాప్ కొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు. తాను హిరోగా నిర్మించబోయే గౌతమీపుత్ర శాతకర్ణి ముహుర్తం సన్నివేశానికి రావాల్సిందిగా ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి బాలకృష్ణ అందజేశారు.
కెసిఆర్‌ను కలిసిన తిరుపతి వైసిపి ఎంపి
క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును తిరుపతి వైసిపి ఎంపి వెలగపల్లి వరప్రసాద్‌రావు కలిశారు. మొక్కులు చెల్లించుకోవడానికి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుపతి రానుండటంతో మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి తమ అతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా ఎంపి వరప్రసాద్‌రావు కోరినట్టు సమాచారం.

చిత్రం క్యాంపు కార్యాలయంలో సిఎం కెసిఆర్‌ను కలిసి
ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ