తెలంగాణ

పోచారం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వపై ఉన్న వంతెనలు, డిస్ట్రిబ్యూటరీలు, అతిధిగృహాల మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పోచారం ప్రాజెక్ట్ ఎడమ బాగాన ఉన్న మహబూబామహేర్ కాల్వ డిస్ట్రిబ్యూటరీని పరిశీలించారు. అక్కడి నుం డి ఆయన నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ గేట్ల వద్ద నీటి నిలువ పరిశీలించారు. మాల్‌తుమ్మెద, గొలిలింగాల్, తాండూర్, గ్రామాల్లోని ప్రధాన కాల్వ స్థితిగతులను పరిశీలించారు. కాల్వపై ఉన్న వంతెనలను డిస్ట్ట్రిబ్యూటరీలను ఆయన స్వయానా పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తాము పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్ల

పోచారం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ గేట్లను పరిశీలిస్తున్న కమిషనర్