రాష్ట్రీయం

హోదా అడుగుతుంటే కుంటి సాకులా?: కెవిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లో కేంద్ర సాకులు వెదకుతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావువిమర్శించారు. పార్లమెంట్ అవరణలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావల్సిన నిధులు హామీల విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే 2018 నాటికి ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కుంటి సాకులు చెప్పడం, నాన్చుడు దోరణి పనికిరాదన్నారు. వచ్చేవారం ప్రైవేటు బిల్లుపై చర్చ జరిగినపుడు ఓటింగ్ పట్టుబడతామని కెవిపి వెల్లడించారు.