రాష్ట్రీయం

ఐదు జిల్లాలుగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: హైదరాబాద్‌ను ఐదు జిల్లాలుగా మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి.
1.సికిందరాబాద్ జిల్లా (సికిందరాబాద్, సికిందరాబాద్ కంటోనె్మంట్, సనత్‌నగర్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాలు)
2.హైదరాబాద్ ఈస్ట్ జిల్లా (్భవనగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట).
3.గోల్కొండ జిల్లా (జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్,
4.చార్మినార్ జిల్లా (చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, కార్వాన్, మహేశ్వరం
5.హైదరాబాద్ సెంట్రల్ జిల్లా (నాంపల్లి, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్
6. రంగారెడ్డి జిల్లా (వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్)
7.నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్
8. కరీంనగర్ జిల్లా : కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, చొప్పదండి, హుజూరాబాద్
9. జగిత్యాల జిల్లా: జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, హుస్నాబాద్, ధర్మపురి నియోజక వర్గాలతో
10:్భపాలపల్లి లేదా జయశంకర్ జిల్లా: భూపాలపల్లి, మంథని, ములుగు, నర్సంపేట
11: జనగామ జిల్లా: జనగామ, ఆలేరు, స్టేషన్ ఘనపూర్, మహబూబాబాద్, డోర్నకల్
12:వరంగల్ జిల్లా: వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి, పరకాల
13: మంచిర్యాల జిల్లా: మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు
14: ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, భైంసా
15:్భద్రాచలం జిల్లా: భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, సత్తుపల్లి, కొత్తగూడెం
16:ఖమ్మం జిల్లా: ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, ఇల్లందు
17:సూర్యాపేట జిల్లా: సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ
18:నల్లగొండ: నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్
19:నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్
20:వనపర్తి జిల్లా: వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నారాయణపేట, కొడంగల్
21:మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మక్తల్, దేవరకద్ర
22మెదక్‌జిల్లా: మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ
23:సిద్దిపేట జిల్లా: సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మానకొండూరు, సిరిసిల్ల
24: సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి, జహీరాబాద్, అంథలో, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజక వర్గాలతో సంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
స్వల్ప మార్పులు మినహాయిస్తే కొత్త జిల్లాల ఏర్పాటు ఈ ప్రతిపాదనల మేరకే జరుగుతుందని తెలుస్తోంది.