రాష్ట్రీయం

తొలి రోజే అన్ని సీట్లూ భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తొలి రోజు జరిగిన కౌనె్సలింగ్‌లోనే ప్రతిష్టాత్మక వృత్తి విద్యాసంస్థ వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్లు అన్నీ భర్తీ అయ్యాయని సంస్థ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆనంద్ ఎ శామ్యూల్ సోమవారం చెప్పారు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 145 కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశపరీక్షలో 2,12,238 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. తొలి రోజు సోమవారం నాడు 12వేల ర్యాంకు వరకూ అభ్యర్ధులకు కౌనె్సలింగ్ నిర్వహించారు.తొలి రోజు కౌనె్సలింగ్‌లోనే దాదాపుసీట్లు అన్నీ భర్తీ అయ్యాయని, ఇంకా కొద్దిగా మిగిలిన సీట్లకు మంగళ, బుధవారాల్లో కౌనె్సలింగ్ ఉంటుందని శామ్యూల్ చెప్పారు. ఈ కౌనె్సలింగ్ కార్యక్రమంలో ప్రొ విసి డాక్టర్ ఎస్ నారాయణన్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె మణివన్నన్ పాల్గొన్నారని శామ్యూల్ వివరించారు.