రాష్ట్రీయం

సుప్రీం తీర్పుతో 13న ఎంసెట్-ఎసి పరీక్ష రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని సీట్లను కేవలం నిట్ ద్వారా భర్తీ చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రైవేటు వైద్య కళాశాలలు బి కేటగిరి సీట్ల భర్తీ కోసం ఈ నెల 13వ తేదీ నిర్వహించ తలపెట్టిన ఎంసెట్-ఎసి రద్దు చేసినట్లు కన్వీనర్ కొడాలి జయరమేష్ తెలిపారు. బి కేటగిరిలో 13 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 576 ఎంబిబిఎస్ సీట్లు, 12ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో 402 సీట్ల భర్తీ కోసం ఈ నెల 13వ తేదీ ప్రత్యేక ఎంసెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే సుప్రీం తీర్పుతో ఈ పరీక్ష రద్దయింది.