రాష్ట్రీయం

ఆ జెండా కోసం రూ.1.96 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న దేశంలో కెల్లా ఎత్తయిన జెండాను ఎగుర వేయనున్నారు. ఈ జెండా కోసం తెలంగాణ ప్రభుత్వం 1.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తయిన జెండాను ఎగుర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంజీవయ్య పార్కులో 303 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను నిర్మించనున్నారు. ఈ జెండాను నిర్మించే బాధ్యతను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి అప్పగించింది. జాతీయ జెండా నిర్మాణం చేపట్టే కంపెనీకి అంగీకారం తెలుపుతూ పత్రాన్ని జారీ చేశారు.