రాష్ట్రీయం

15న ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: తెలంగాణలో ఈ నెల 15న నిర్వహిస్తున్న ఎంసెట్-2016 పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం 1538 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసి జెఎండి తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు రెగ్యులర్ బస్సులకు అదనంగా నడుపబడతాయని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో 18, కరీంనగర్‌లో 24, ఖమ్మంలో 24, నిజామాబాద్‌లో 90, వరంగల్‌లో 105, మహబూబ్‌నగర్‌లో 35, మెదక్‌లో 130, నల్గొండలో 29, రంగారెడ్డిజిల్లాలో 20, హైదరాబాద్ నగరంలో 1063 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించారు.