రాష్ట్రీయం

అసోంలో విజయంపై మోదీకి జగన్ ట్వీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా పార్టీల నేతలను వైకాపా అధినేత జగన్ అభినందించారు. అసోంలో బిజెపి సాధించిన విజయంపై ఆయన ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ పార్టీలు తిరిగి ఎన్నిక కావడాన్ని ఆయన స్వాగతించారు. కేరళలో ఎల్‌డిఎఫ్ విజయం సాధించినందుకు వామపక్ష నేతలకు ఆయన ఒక ప్రకటనలో అభినందలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ క్లీన్ స్వీప్ చేసినందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.