రాష్ట్రీయం

స్వయంప్రతిపత్తితోనే రాష్ట్రాలు అభివృద్ధి: జెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి అవసరమని, అప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. గురువారం ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో సంబంధంలేని అంశాలు, హామీలతో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, ఈ ఎన్నికల తీర్పుల్ని వనే్డ ఈవెంట్‌లా భావించకుండా దీర్ఘకాలం భావనతో పట్టించుకుంటేనే ఈ పరిస్థితిని మార్చగలమని ఆయన చెప్పారు.