రాష్ట్రీయం

మే 27న సిబిఎస్‌ఇ టెన్త్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: సిబిఎస్‌ఇ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్ ఫలితాలను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. పదోతరగతి ఫలితాల కోసం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటి యాజమాన్యాలు సహా ఇంటర్‌లో ప్రవేశానికి కార్పొరేట్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. సిబిఎస్‌ఇ ఫలితాలు రానిదే ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాదు. 27న ఫలితాలను సిబిఎస్‌ఇ రిజల్ట్సుడాట్‌ఎన్‌ఐసిడాట్‌ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. మార్చి 1 నుండి 28వ తేదీ వరకూ జరిగిన టెన్త్ పరీక్షలకు 14 లక్షల మంది హాజరయ్యారు.