రాష్ట్రీయం

ఫీజుల వివరాలు ఇక వెబ్‌సైట్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎంతమాత్రం తగదని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టడీ మెటీరియల్, తదితర ఫీజులతో దోచుకుంటున్నాయన్నారు. ఇక మీదట ప్రైవేటు పాఠశాలల్లో ఏ తరగతికి ఎంత వసూలు చేస్తున్నదీ ఫీజుల వివరాలను వెబ్‌సైట్లో పెట్టాలని ఆదేశించారు. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర అవసరాలకు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు సైతం అందుబాటులో ఉంచాలన్నారు.

చిత్రం సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంటా, కలెక్టర్ యువరాజ్ తదితరులు