రాష్ట్రీయం

ఆంధ్ర బాలభవన్ డైరెక్టర్‌గా రామశేషు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్ జవహర్ బాల భవన్ డైరెక్టర్‌గా కె.రామశేషును ప్రభుత్వం నియమించింది. రామశేషు ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రామశేషును ఓపెన్ స్కూల్ సొసైటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమించారు. దాంతో జవహర్ బాల భవన్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఉన్న సిహెచ్ పుల్లయ్యను, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఉన్న పి.పార్వతిని రిలీవ్ చేశారు.