ఆంధ్రప్రదేశ్‌

ఇక పాలన ఇక్కడినుంచే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 13: ఏపి తాత్కాలిక సచివాలయంలో వచ్చే వారం నుంచి పూర్తి స్థాయి పాలన సాగుతుందని మున్సిపల్ మంత్రి నారాయణ తెలియచేశారు. మంగళవారం ఆయన వెలగపూడిలోని సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మంత్రుల ఛాంబర్లు అన్నీ ప్రారంభమయ్యాయని, వచ్చే వారం నుంచి మంత్రులంతా ఇక్కడే ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రి ఛాంబర్ నెలాఖరుకు, లేదా వచ్చే నెల మొదటి వారంలో సిద్ధమవుతుందన్నారు. సచివాలయాన్ని హరిత శోభ సంతరించుకునేలా తీర్చిదిద్దనున్నామని చెప్పారు.