రాష్ట్రీయం

తెలుగు వర్శిటీ కోర్సులకు గడువు అక్టోబర్ 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆఫర్ చేస్తున్న పలు కోర్సుల దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకూ పొడిగించింది. 2016-17 విద్యాసంవత్సరానికి ఎంపిఎ, జానపద కళలు, రంగస్థల కళలు, కూచిపూడి నృత్యం, ఆంధ్రా నాట్యం, ఎంఎ తెలుగు , భాషా శాస్త్రం, సంగీతం, జ్యోతిషం, జర్నలిజం, బిఎఫ్‌ఎ, పిజి డిప్లొమో, డిప్లొమో, సర్ట్ఫికెట్, కళాప్రవేశిక కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 15లోగా సమర్పించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి సత్తిరెడ్డి పేర్కొన్నారు. వివిధ కోర్సులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.