రాష్ట్రీయం

స్వర్ణరథంపై శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రథరంగ డోలోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్వర్ణమయ రథంలో మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలసి భక్తజనానికి దర్శనమిచ్చారు.