రాష్ట్రీయం

ఆర్కే పార్టీకి అందుబాటులో లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే పార్టీకి అందుబాటులో లేరు. అందువలన ఏపి ప్రభుత్వమే ఆయనను అదుపులోకి తీసుకుందని భావిస్తున్నాం.
-వరవరరావు, ‘విరసం’ నేత
మూల్యం తప్పదు!
పోలీస్ కస్టడీలో ఉన్న ఆర్కేని వదలకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలి.
-హరగోపాల్, పౌరహక్కుల నేత
మావద్ద లేరు
ఆర్కే మా వద్ద లేరు. ఆయన మా వద్ద ఉన్నట్టు కొన్ని లెఫ్ట్ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.
-డిజిపి సాంబశివరావు