రాష్ట్రీయం

కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సమ్మె వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఈనెల 23న నిర్వహించతలపెట్టిన ఆలిండియా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సమ్మె వాయిదా పడినట్టు తెలంగాణ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటపతి తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆన్‌లైన్ ఫార్మసీ, ఫార్మసిస్ట్స్‌పై స్పందించి ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో 23న జరుపతలపెట్టిన ఒక రోజు సమ్మెను వాయిదా వేసుకున్నట్టు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల కెమిస్ట్స్, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని రోగులు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్టు ఆయన తెలిపారు.