రాష్ట్రీయం

తేజ్‌దీప్ కౌర్‌కు శాంచురీ ఏషియా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ తేజ్‌దీప్ కౌర్ మేనన్‌కు శాంచురీ ఏషియా అవార్డు లభించింది. పర్యావరణం, పచ్చదనం పరిశుభ్రత, బయోడైవర్శిటీ, రక్షిత మంచినీటి పథకాలు వంటి వాటిపై దృష్టి సారించి ఎన్జీవోల సహకారంతో విజయవంతం చేసినందుకు గానూ, అదేవిధంగా అమీనాపూర్ చెరువును దత్తత తీసుకొని నీటి శుద్ధితోపాటు సరఫరాకు కృషి చేసినందుకు నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫామింగ్ ఆర్ట్స్, ముంబయిలో అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు కింద రూ. 25,000ల నగదుతోపాటు ట్రోఫీ అందజేస్తారు.