రాష్ట్రీయం

అంతర్జాతీయ ఐటి సదస్సులో నితిన్ పత్రానికి ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ నితిన్ ఉపాధ్యాయ పరిశోధనా పత్రానికి ప్రశంసలు వచ్చాయి. క్రమపద్ధతిలో ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోవడంపై ఆయన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.