రాష్ట్రీయం

ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీకి అజోవిభొ జీవితకాల పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన కార్యక్రమంలో అజోవిభొ కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని అందుకుంటున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. చిత్రంలో ఏపి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఫౌండేషన్ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణ, రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, విమర్శకుడు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి ఉన్నారు.