రాష్ట్రీయం

నిబంధనలు ఉల్లంఘించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: వైఎస్ హయాంలో తాను మైనింగ్ లీజుల కేటాయింపులో ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టుకు తెలిపారు. దాల్మియాసిమెంట్స్‌కు లీజుల కేటాయింపులో అనుకూలంగా వ్యవహరించారని సిబిఐ అభియోగాలు మోపింది. తనపై సిబిఐ దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సిబిఐ చేసిన అభియోగాలు నిరాధారమని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ రావు విచారించారు. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేశారు.