రాష్ట్రీయం

భారత్-బంగ్లా టెస్ట్‌పై నేడు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 9నుంచి హైదరాబాద్‌లో జరగనున్న భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ల నిర్వహణపై శుక్రవారం సూచనలు, ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. నగరానికి చెందిన ఎం గోవిందరెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కూడా జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని ఆయన కోర్టును కోరారు.