రాష్ట్రీయం

మన చేతుల్లో ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయకత్వాన్ని సాధించడం, సృష్టించడం మన చేతుల్లో ఉంటుంది. బాలికలకు అవకాశాలు ఇవ్వాలి. అప్పుడు ఇక వారిని ఆపడం ఎవరివల్లాకాదు.
- కిరణ్‌బేడీ, లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి

మహిళలపై యాసిడ్ దాడులు జరగడం దేశం సిగ్గుపడాల్సిన విషయం. చట్టం అంటే భయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. తప్పదు, యాసిడ్ దాడులను మనమే ప్రతిఘటించాలి.
- లక్ష్మీ అగర్వాల్,
స్టాప్ యాసిడ్ ఎటాక్ మిషన్ ఉద్యమకారిణి

అక్షరాన్ని దిద్దిన
మహిళే దేశాన్ని తీర్చిదిద్దగలుగుతుంది. సామాజిక సమస్యల పరిష్కారానికి మహిళే కేతనమై నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది.
- మనీషా కోయరాలా, సినీ నటి

మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలి.
- బుట్టా రేణుక, ఎంపి