రాష్ట్రీయం

సాధికారతతోనే పురోగతి: లతా మంగేష్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా శక్తితోనే ప్రపంచ పురోగతి సాధ్యపడుతుందని ప్రముఖ గాయని లతామంగేష్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ మహిళా సదస్సు సందర్భంగా ఆమె వీడియో సందేశాన్ని పంపారు. భారతదేశంలో మహిళల అభ్యున్నతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను అమల్లోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. మహిళలకు ప్రాధాన్యతనిస్తూ జాతీయ సదస్సును ఎపి రాజధాని అమరావతిలో నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభినందించారు.