రాష్ట్రీయం

అసమానతలే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: జాతీయస్థాయిలో రాజకీయాలు, ఇతర రంగాలలో రాణించిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని జమ్ము కాశ్మీర్ మంత్రి ఆస్తానా పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితానికి ముఫ్తి మహమ్మద్ స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలన్నారు. కుటుంబ వ్యవస్థతోపాటు విభిన్న రంగాల్లో కీలక భూమిక వహిస్తున్న మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో మహిళా సాధికారతపై విస్తృత చర్చ జరగాలన్నారు.